లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తిరుమలగిరి 15 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుని ఆశయాలను గుర్తు చేస్తూ ఆర్థికవేత్త మరియు న్యాయ కోవిదుడు మరియు రాజనీతజ్ఞుడు మరియు అంటరానితనం వివక్షులపై అలుపెరగని పోరాటము చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ జయంతి సందర్భంగా తిరుమలగిరి చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్ సుందర్ సహకారంతో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షుడు సోమేష్ కార్యదర్శి గణేష్ ట్రెజరర్ డాక్టర్ రమేష్ నాయక్ మాజీ అధ్యక్షులు లయన్ జలగం రామచంద్రన్ గౌడ్ లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు లయన్ మందడి పద్మా రెడ్డి లయన్ అయిత శ్రీనివాస్ లయన్ కందుకూరి లక్ష్మయ్య లయన్ గిరి గౌడ్ లయన్ సుందర్ లయన్ డాక్టర్ పూర్ణచందర్ లయన్ బుక్క శ్రీనివాస్ మరియు కందుకూరి అంబేద్కర్ మరియు తలారి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు