చదువుకున్న బడి రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి

తిరుమలగిరి 12 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలోని జిల్లా ఉన్నత పాఠశాల ఋణం తీర్చుకున్న అనిల్ తిరుమలగిరి మండలం నందాపురం గ్రామానికి చెందిన కోటమర్తి అనిల్ కుమార్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి జిల్లా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి , పాఠశాల రక్షణ కొరకు సి సి కెమెరాలు కావాలని వాట్సప్ గ్రూప్ లో మెసేజ్ చేయగానే స్పందించి దాదాపు. 25,000 రూపాయల విలువైన కెమెరాలు బహుకరించడం జరిగింది వారికి పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించింది