ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

అడ్డగూడూరు19 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పాలనలో సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో నిజమైన పేదలకు ఉండటానికి ఇల్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి లబ్దిదారుల కు మంజూరి పత్రాలు అందజేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి కాంగ్రెస్ పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,డైరెక్టర్ బాలేoల విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి,గోలి రాంరెడ్డి,బాలెంల సురేష్,డప్పు వెంకన్న గూడెపు హరిక్రిష్ణ, లబ్ధిదారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.