బీజేపీ పోరాట ఫలితం 100 పడుకల హాస్పిటల్ సేవలు ప్రారంభం
బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి

జోగులాంబ గద్వాల 23 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి. అలంపూర్.
*23-07-2025*
గత కొన్ని మాసాలుగా అలంపూర్ X రోడ్ నందు ప్రారంభం చేసి వైద్య సేవలు పెండింగ్ లో ఉన్న 100 పడుకల సేవలు వెంటనే ప్రారంభం చేయాలని పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేసి చివరిగా *గత జూన్ నెలలో రాష్ట్ర హైకోర్టు ధర్మసనం* కువెళ్లి లో రిట్ పిటిషన్ వేసి అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చి నేడు సేవలు ప్రారంభం కావడానికి ప్రధాన భూమిక బీజేపీ పార్టీదే నని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.