కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక

Aug 31, 2024 - 13:20
 0  8
కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక

లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు. అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయని నటి రాధిక అన్నారు. హీరోయిన్లు, నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోలను సినిమా సెట్లోనే కొందరు చూడటాన్ని తాను గమనించినట్లు  తెలిపారు. అందుకే తాను ఎక్కువగా వానిటీ వ్యాన్  ఉపయోగించనని, హోటల్ రూమ్కు వెళ్లి బట్టలు మార్చుకునేదానినని చెప్పారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333