గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

తిరుమలగిరి 13 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ రమేష్ రాథోడ్ (50) మృతి చెందిన సంఘటన నెలకొన్నది వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ రాథోడ్ గుండెపోటుతో మరణించాడు హెడ్ కానిస్టేబుల్ కు భార్య కూతురు కుమారుడు గలరు పోస్టుమార్టం నిమిత్తం తన స్వగ్రామమైన తుంగతుర్తి మండలం కేంద్రానికి తరలిస్తామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు