భర్త దాడిలో భార్య మృతి

నల్లగొండలో భర్త దాడి భార్య మృతి
3. మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- భార్యపై భర్త దాడి చేయగా ఆమె మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల సర్వారం గ్రామంలో సోమవారం జరిగింది గ్రామానికి చెందిన బండారు మహేశ్వరి 23 సంవత్సరాలు కి కేతేపల్లి మండలం బండకింది గూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ తో ఐదేళ్ల క్రితం వివాహం అయింది కాగా భార్యపై అనుమానం తోనే భర్త ఆమెపై ఈనెల 1వ తేదీ నా సర్వారంలో దాడి చేసినాడు చికిత్స కోసం ఆమెని ఆసుపత్రికి తరలించగా ఈరోజు మరణించినది.