రాచకొండ ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన
కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటీపల్లి గంగయ్య

అడ్డగూడూరు 20 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో సొంత పార్టీ సీనియర్ కార్యకర్త రాచకొండ రవి,టిఆర్ఎస్ పార్టీ వెల్దేవి సీనియర్ కార్యకర్త రాచకొండ సత్తయ్య తండ్రి అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,బాబాయ్ రాచకొండ ఎల్లయ్య కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రోజు చనిపోవడం జరిగింది.అదే విషయం తెలుసుకున్న వెల్దేవి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి ఎంబడి ఈ కార్యక్రమంలో వెల్దేవి గ్రామ మాజీ ఉప సర్పంచ్ కోటమర్తి జలంధర్, ఎమ్మార్పీఎస్ అడ్డగూడూరు మండల నాయకులు బాలేoలా మహేందర్,నీర్మాల శివ,బోడ శ్రీను,మిట్ట గడుపుల మహేష్,కోటమర్తి జలంధర్,గజ్జి నరేష్,మంటిపల్లి మహేందర్ యాదవ్,మంటిపల్లి యాదవ్,మిట్టగడుగులు సైదులు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.