పట్టపగలే చోరీ

తిరుమలగిరి 18 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని దొంగలు రెచ్చిపోతున్నారు స్థానిక ఏం ఫోటో స్టూడియోలో పట్టపగలే ఐదు లక్షల విలువైన ఫోటో కెమెరా కిట్టు మొత్తం గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేశాడు ఫోటో స్టూడియో తెరుచుకొని ఉండడంతో షాప్ లో ఎవరు లేకపోవడంతో అదే అదునుగా భావించి ఫోటో కెమెరాను తీసుకువెళ్లాడు వ్యవహారం మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది స్టూడియో యజమాని బండారు లాలయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు......