నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం

Jul 23, 2025 - 20:57
 0  2
నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం

*శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణానది సమీపాన వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన దేవస్థానంలో పునర్వాసు నక్షత్రం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం.*

*జోగులాంబ గద్వాల23 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.*

*ఎర్రవల్లి.*

*_ శ్రీ బీచుపల్లి పుణ్య క్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలోతేదీ-24-07-2025, గురువారం పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం. జరుగును...._*

_,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో తేది -24-07-2025 గురువారం రోజున,పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభోగంగా జరుగును కళ్యాణమునకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని, కోరుతున్నాము కళ్యాణం తదనంతరం దేవాలయమునకు విచ్చేసిన భక్తులకు మరియు కళ్యాణమునకు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాలకమండలి వారు నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ శ్రీ సురేంద్ర రాజు తెలియజేశారు_.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333