త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్న .. బేవర్స్ గాడు..
పితాంబరం మాలతి హర్షవర్ధన్ నిహారిక జంటగా నటిస్తున్న చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది
ఫిబ్రవరి 12వ తారీఖున హీరోయిన్ నిహారిక జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నిర్మాత సుద్దాల చంద్రయ్య నిహారిక కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మార్చి మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు
సహ నిర్మాతలు అయిన ఆకుల రాజు పటేల్. గూడూరు శ్రీనివాస్. హీరో హర్షవర్ధన్. దర్శకుడు B. V.ఆంజని ప్రసాద్. D.O. P. జవహర్లాల్ రాజు నిహారిక కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
దర్శకుడు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన పాటల విడుదల చేయనున్నామని అలాగే ట్రైలర్ రిలీజ్ కూడా చేయనున్నామని తెలిపారు
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సుద్దాల చంద్రయ్య. సీతా మహాలక్ష్మి నటిస్తుండగా ఆకుల రాజు పటేల్. తోట హనుమంతు పటేల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు ముఖ్య పాత్రలలో హైమద్. కాశ బోయిన రవీందర్. లావణ్య. శ్రీలత. భీమ్రావు. చంద్రశేఖర్. గూడూరు శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు
ఈ చిత్రానికి. కెమెరా. జవహర్లాల్ రాజు. సంగీతం. ఎల్ శంకర్. డాన్స్. బిఆర్ మౌళి. బాలకృష్ణ. సుమలత. ఫైట్స్. అవినాష్
నిర్మాత. సుద్దాల చంద్రయ్య. సహ నిర్మాతలు. ఆకుల రాజు పటేల్. గూడూరి శ్రీనివాస్. రచన.దర్శకత్వం. బి.వి. అంజనీప్రసాద్