మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Jul 18, 2025 - 16:35
 0  26
మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

అడ్డగూడూరు18 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలో  మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి  ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,పూలపల్లి జనార్దన్ రెడ్డి,పాశం విష్ణువర్ధన్ రావు,నాగులపల్లి దేవగిరి,మాదాను ఆంథోని,వెంపర్ల నర్సిరెడ్డి,మందుల కిరణ్,తలపాక మహేష్,గజ్జెల్లి రవి,దాసరి బాలరాజు,దర్శనాల మహేందర్,బాలెంల రాజు,బాలెంల అయోధ్య,బాలెంల రామకృష్ణ,తోట నవీన్,పసుల కిరణ్,గూడెపు సురేష్,చిలుక పరశురాములు,నవీన్, నగేష్,గణేష్ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333