కళాశాలకు దాతల సహకారం

తిరుమలగిరి 18 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి దాతల సహాయం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపల్ బచ్చలకూరి మృత్యుంజయ తెలిపారు గురువారం పిఎసిఎస్ చైర్మన్ 5000 రూపాయలను మరియు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కందుకూరి కృష్ణమాచార్యులు మరో 5000 విరాళంగా అందించారు ఈ సహకారం ద్వారా కళాశాల అభివృద్ధికి అందం అన్నారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు రావాలని జూనియర్ కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు....