పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్...
జోగులాంబ గద్వాల 18 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. నేటి నుంచి గద్వాల జిల్లాలోని పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, ఏకగ్రతతో పరీక్షలను రాసి మీ తల్లిదండ్రులకు, గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది బెస్ట్ ...
మీ....
ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి