**త్వరలో కాంగ్రెస్లోకి కొండబాల"?

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : త్వరలో కాంగ్రెస్లోకి ‘కొండబాల’?
మధిర మాజీ ఎమ్మెల్యే , తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు
త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది.
మధిరకు సోమవారం వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు
భట్టి విక్రమార్కను కలిసిన ఆయన పార్టీలో చేరికపై
చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో మధిర
ఎమ్మెల్యేగా గెలిచిన కోటేశ్వరరావు భద్రాచలం ట్రస్ట్
బోర్డు చైర్మన్ గా, డీసీసీబీ చైర్మన్ గానూ పనిచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి
సంస్థ చైర్మన్ పదవి దక్కించుకున్నారు.
కొండల
కోటేశ్వరరావు వివిధ
పార్టీల్లో సుదీర్ఘకాలంగా కొన
సాగుతున్న ఆయన కాంగ్రె
స్లో చేరేందుకు ఖమ్మంలోని
తన
నివాసంలో మంగళ
వారం రాత్రి అనుచరులతో
సంప్రదిం
చేసినట్లు
తెలిసింది. త్వరలోనే ముహూ
ర్తం చూసుకుని అనుచరవర్గం
తో కలిసి డిప్యూటీ సీఎం సమక్షాన కాంగ్రెస్లో చేర
నున్నట్లు సమాచారం.