పదో తరగతి విద్యార్థులకు  పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణి

Mar 13, 2025 - 19:21
Mar 13, 2025 - 19:55
 0  4

జవహర్ నగర్. 13 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా  సీనియర్ నాయకులు శేషంక్ సింగ్ (రాహుల్) ఆధ్వర్యంలో  పదో తరగతి విద్యార్థులకు  పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణి చేయడం జరిగింది.

ఈ నెల మార్చ్ 21నుండి 10th తరగతి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈరోజు మన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజినగర్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల లో  పదో తరగతి విద్యార్థులకు  పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్స్ పంపిణి చేయడం జరిగింది.

శేషంక్ సింగ్ (రాహుల్) విద్యార్థుల తో మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను ఆవరోధించాలని తెలిపారు.
అలాగే బుద్ది గ్రహణ శక్తి పెంచడానికి మెడిటేషన్ మరియు యోగ చేయడం ఎంతో అవసరం అని తెలిపారు.

పరీక్ష లో మంచి మర్క్స్ తో పాస్ అయి మన స్కూల్స్ పేరు, తల్లీ దండ్రుల మరియు గురువుల పేరు బాగు పడేలా చేయాలనీ ప్రోత్సహించారు.. ఈ ఒక్క కార్యక్రమానికి జవహర్ నగర్ కార్పొరేషన్ బిజెపి యువ మోర్చా సీనియర్ నాయకులు రామకృష్ణ నాయుడు  బీజేవైఎం సీనియర్ నాయకులు తులసిరామ్ జితేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333