ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పై అధికారుల కసరత్తు

Jun 9, 2024 - 21:08
 0  50
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పై అధికారుల కసరత్తు

అమరావతి :- ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యల పైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల పైన నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా అమలు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333