కొంగర మల్లయ్య గట్టు వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు"పట్టించుకోని అధికారుల

Oct 18, 2024 - 13:59
Oct 18, 2024 - 16:30
 0  10
కొంగర మల్లయ్య గట్టు వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు"పట్టించుకోని అధికారుల

ఏపీ వార్త ప్రతినిధి:భీమవరం గ్రామం, వత్సవాయి మండలము, ఎన్టీఆర్ జిల్లా

భీమవరం గ్రామంలో కొంగర మల్లయ్య గట్టు వద్ద అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు రోజుకు కొన్ని వందల ట్రాక్టర్లు జరుపుతున్న మైనింగ్ పరిమిషన్ ఉందంటూ మ్యాపులో లేని ఎండోమెంట్ ల్యాండ్ ని తోముతున్న సరే వత్సవాయి మండల అధికారులు వస్తున్నామంటారు తప్ప రారు తక్షణమే ఈ కొంగరమల్లె గట్టు కనుమరుగైపోతుందేమోనని భీమవరం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు దయచేసి ఈ యొక్క కొంగరమల్లె గట్టును రక్షించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు భీమవరం గ్రామ ప్రజలు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State