సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగదీశ్ రెడ్డి

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డీ
తెలంగాణ వార్త : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు పైడకుల అశోకన్న ఆదేశాల మేరకు ఈరోజు మంగపేట మండల రాజుపేట గ్రామం లో ఇటీవల రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క చొరవ తో మంగపేట మండలం కు 3.60 (మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ) మంజూరు అవ్వగా రాజుపేట గ్రామానికి 25 లక్షల రూపాయల గ్రాంట్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఈ కార్యక్రమం లో...
జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...