ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

తిరుమలగిరి 22 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఆకుల లింగన్న గౌడ్ ఉపాధ్యక్షుడిగా చిత్తలూరు సోమన్న గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కుమార్ యాదవ్ కోశాధికారిగా వంగపల్లి సురేష్ తో పాటు మరో 17 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఆలయ అభివృద్ధికి పాటుపడుతామని అలాగే తమ ఎన్నుకున్న గ్రామ ప్రజలకు నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు