కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..
భాదిత కుటుంభానికి దశదినకర్మలకు 15,000 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
తెలంగాణ వార్త : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ పైడకుల అశోకన్న ఆదేశాల మేరకు ఈరోజు మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధన్నురి పోతురాజు కుమారుడు సాయి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో దురదృష్టవశత్తు స్వర్గస్థులు అవ్వగా వారి నివాసం వద్ద కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అయన చిత్రపఠనికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘంటించి అయన దశదిన కర్మలకు 15,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని భరోసా నిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో....
జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.....