సీతక్క  సేవలకు చిరకాలం రుణపడి ఉంటాం

Jun 18, 2024 - 19:58
Jun 18, 2024 - 20:40
 0  40
సీతక్క  సేవలకు చిరకాలం రుణపడి ఉంటాం

సీతక్క  సేవలకు చిరకాలం రుణపడి ఉంటాం

అడగ్గానే హక్కున చేర్చుకునే నైజం మన సీతక్క కే సొంతం

తెలంగాణ వార్త ములుగు స్టాప్ రిపోర్టర్:-  ఊరుకు బస్సు కావాలని అడగ్గానే వెంటనే స్పందించి ఒక్కరోజు కాల వ్యవదిలో బస్సు ని ప్రారంభించడము పై నర్సింహాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై హర్షం వ్యక్తపరచారు తమ సమస్యలపై వెంటనే స్పందింస్తున్న మంత్రి సీతక్క గారికి రుణపడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు కొనియాడారు.

  కార్యక్రమములో ఆ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటినేని హరికృష్ణ,మండల పార్టీ ఉపాధ్యాక్షులు గాదే శ్రావణ్,మండల యూత్ అద్యక్షులు మురుకుట్ల నరేందర్,జిల్లా బిసి సెల్ ప్రధానకార్యదర్శి కాటబొయిన నర్సింహారావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు లోకు సత్యం,గూడూరు రామ్మూర్తి,అన్నల వెంకన్న,శేషగిరి,నర్సింహారావు,గుడురి రవి,బుచ్చి రాములు,దోమల నరేందర్, కుంటా శంకర్,బండారి వెంకటేశ్వర్లు,ఉప్పలపాటి ప్రభాకర్,మూతినేని నర్సింహారావు,యూత్ నాయకులు,కొడమ్ శ్రీకంత్ బొడ సతీష్,నైనారపు రాజు,వెల్పులగణేష్,తదితరులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్