తుంగతుర్తి గ్రామపంచాయతీ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్...

Jan 16, 2025 - 18:36
 0  4
తుంగతుర్తి గ్రామపంచాయతీ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్...

తుంగతుర్తి జనవరి 16 తెలంగాణ వార్త ప్రతినిధి :- తుంగతుర్తి పట్టణంలోని గ్రామపంచాయతీ పురాతనమైన ది శిధిలావస్థలో ఉండడంతో దానిని పరిశీలించి నూతన భవనం కట్టడానికి 20 లక్షలు బిల్డింగును సాంక్షన్ చేయించి డం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో నిధులు ఆవకతోకలుగా ఉన్నాయని గ్రామ ప్రజలు చెప్పడంతో బ్యాంకు ఎకౌంట్లో రెస్ట్ యువర్ ట్రెజరీలలో జమాలను తనిఖీ చేసి కలెక్టర్ తో జిల్లా అధికారులతో తెలియపరచి ఈ గ్రామ పంచాయతీలోని నిధులను ఒకసారి పరిశీలించాలని వారు చేసిన ఖర్చులు జమలు వసూలు మిగతాది బ్యాంకు ఎకౌంట్లో ఎన్ని డబ్బులు మిగిలాయని అడగడంతో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ వాటిని కొన్నింటిని చూయించి ఇంకా కొన్ని బ్యాంకు బుక్కులు వేరే దగ్గర ఉన్నాయని తెలపడంతో ఆగ్రహం తో ఎమ్మెల్యే నీవు అధికారుల లెక్కలు చూయించడం లేదని సరిగా నిధులను చూయించడం లేదని చురుకలు వేసి జిల్లా అధికారులకు తెలియపరిచారు. తక్షణమే తుంగతుర్తి జిపిన నిధులను ఎంక్వయిరీ చేయాలని ఇతనిపై చర్యలు తీసుకొని

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333