బిసి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తహసిల్దార్

తిరుమలగిరి 24 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న బిసి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుమలగిరి మండల తహసీల్దార్ బి.హరి ప్రసాద్ పరిసరాల పరిశుభ్రతను, విద్యార్ధుల ఆరోగ్యాన్ని,వంటగదిని,అన్నం మరియు కూరను ,సిబ్బంది పనితీరు,స్టోర్ రూమ్లను,ఆట స్థలాన్ని,రిజిస్టర్లను పరిశీలించారు.వారి వెంట ఆర్ఐ ఎండీ మగ్దం బాబా వార్డెన్ అంజయ్య తదితరులున్నారు.