మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు మాదిగల ఆత్మీయ సమ్మేళనం నల్గొండలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఎస్ మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి మాదిగలు మేడి కృష్ణ మాదిగ ములకలపల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో నల్గొండకు భారీగా తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తిప్పర్తి గంగరాజు మాదిగ మిరియాల చిన్ని మాదిగ ఎడవెల్లి కార్తీక మాదిగ ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పిడమర్తి ఉమేష్ ఎంఎస్పి అధికార ప్రతినిధి పిడమర్తి శీను గ్రామ అధ్యక్షులు పిడమర్తి రాములు పొట్ట పెంచల వెంకన్న పొట్ట పెంజర రాంబాబు కోట వెంకన్న కోట లక్ష్మయ్య పొట్ట పెంజర రాంబాబు పిడమర్తి గంగయ్య పిడమర్తి సైదులు పిడమర్తి యాకోబు పిడమర్తి సుమన్ పిడమర్తి బిక్షం పిడమర్తి శీను పిడమర్తి లింగయ్య పిడమర్తి అంజయ్య పిడమర్తి ఉప్పలయ్య పిడమర్తి లింగరాజు పొట్ట పెంజర ఉప్పలయ్య కోట పెంజర నరసయ్య పిడమర్తి పల్లి పిడమర్తి నరసయ్య పిడమర్తి నాగార్జున పెడమర్తి సైదులు తదితరులు పాల్గొన్నారు