విధులు బహిష్కరించి, నిరసన ప్రదర్శనలు.. 

Aug 17, 2024 - 20:20
 0  21
విధులు బహిష్కరించి, నిరసన ప్రదర్శనలు.. 

ఖమ్మం జిల్లా :

పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి, నిరసన ప్రదర్శనలు.. 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. 

నిందితులను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోణ..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333