ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Jun 3, 2025 - 07:15
Jun 3, 2025 - 21:20
 0  53
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తిరుమలగిరి 03 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని  పోలీసు కార్యాలయంలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా జెండా ఆవిష్కరణ చేసిన ఎస్ఐ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితం రాష్ట్ర ఆవిర్భావం 60 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరి దశాబ్ద కాలం గడిచి స్వయం పాలనలో ఎంతో ప్రగతిని సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034