నేటి నుండి భూ భారతి సదస్సులు

Jun 3, 2025 - 06:50
Jun 3, 2025 - 21:20
 0  91
నేటి నుండి భూ భారతి సదస్సులు

తిరుమలగిరి 03 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంపై రైతులకు రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల పరిష్కారం అవగహన కార్యక్రమాలు మే 3 తారీకు నుండి మే12 వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ బి హరి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034