ఘనంగా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆత్మకూరు యస్.. ఈరోజు ఆత్మకూరు మండలం పరిధిలోని నిమ్మికల్ దండు మైసమ్మ దేవాలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ గారు విచ్చేసినారు అదేవిధముగా నెమ్మికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జగదీష్ అన్న అభిమాని బెల్లంకొండ నారాయణ తను స్వతహాగా స్కూలు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ లు పంపిణీ చేసినారు మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు జిల్లా నాయకులు సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్ బొల్లె జానయ్య మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ జిల్లా నాయకులు మరల చంద్రారెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి కసాగానీ బ్రహ్మం గౌడ్ బెల్లంకొండ యాదగిరి గౌడ్ కానాల మల్లారెడ్డి కోతి ప్రతీప్ రెడ్డి బెల్లంకొండ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు