లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుర్చీలు సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ

తిరుమలగిరి 24 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా డా:మురళీధర్ అధ్యక్షన ఇమ్మడి వెంకటేశ్వర్లు ఆర్ధిక సహకారం తో స్థానికంగా ఉన్న అంగన్వాడీకేంద్రం లో కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ చాటర్డ్ ప్రసిడెంట్ డా:కోట చలం , లయన్స్ క్లబ్ కార్యదర్శి డా:రమేష్ నాయక్ , లయన్స్ క్లబ్ ట్రెజరర్ బి. సుంధర్ , లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు , లయన్ జె రామచంద్రన్ గౌడ్ , లయన్ యాగగిరి గౌడ్ , లయన్ తీపిరిశెట్టి లక్ష్మణ్ , లయన్ సోమేశ్ , లయన్ బుక్క శ్రీనివాస్ , లయన్ ఐతే శ్రీనివాస్ , లయన్ కందుకూరు కృష్ణమాచారి , అంగన్వాడీ టీచర్ , అంగన్వాడీ ఆయా, తదితరులు పాల్గొన్నారు.