మహిళలు సాధించలేని దoటూ ఏదీ లేదు

TMU యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాస్

Mar 9, 2025 - 18:39
Mar 9, 2025 - 18:45
 0  8
మహిళలు సాధించలేని దoటూ ఏదీ లేదు
మహిళలు సాధించలేని దoటూ ఏదీ లేదు

సూర్యాపేట, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

మహిళలు అనుకుంటే సాధించలేని దంటు ఏమీ లేదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి *సుంకరి శ్రీనివాస్* అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్టీసీ డిప్యూటీ సూపర్డెంట్ (పి) జీ. రమశ్రీ డిప్యూటీ సూపర్డెంట్(ఎఫ్ )కె. ధనమ్మ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బిక్షమమ్మ లను శాలువాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. మహిళల అభివృద్ధి సమాజాభివృద్ధి అని తెలిపారు. కుటుంబ సేవలతో పాటు ఆర్టీసీని బలోపేతం చేయడంలో మహిళా ఉద్యోగులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) సైదులు, నాయకులు రేసు శ్రీనివాస్ గౌడ్, మాచర్ల భాస్కర్, లక్ష్మయ్య, జి వెంకటేశ్వర్లు, ఏకాంబరం, బత్తుల సుధాకర్, రవి నాయక్ ,చందుపట్ల భాస్కర్, శ్రీరామ్ ,ఆర్టీసీ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333