లైన్మెన్ పదోన్నతి పొందిన ఎల్ల గౌడ్

Aug 24, 2024 - 19:57
Aug 24, 2024 - 21:24
 0  259
లైన్మెన్ పదోన్నతి పొందిన ఎల్ల గౌడ్

తిరుమలగిరి 25 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం కేంద్రంలోని వివిధ గ్రామాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న లోడే ఎల్ల గౌడ్ కు ఫలితం దక్కింది అసిస్టెంట్ లైన్మెన్ నుండి లైన్మెన్ గా పదోన్నతి లభించింది పదోన్నతి పత్రం విద్యుత్ ఏఈ వేణుగోపాల్ రావు చేతుల మీదుగా  అందుకున్నారు ఈ సందర్భంగా పదోన్నతి వందన లైన్మెన్ లోడే ఎల్ల గౌడ్ మాట్లాడుతూ నాకు గుర్తింపు ఇచ్చిన విద్యుత్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఎల్ల గౌడ్ కు లైన్మెన్ పదోన్నతి రావడంతో తొండ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034