మృతుల ఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి

*మృతుల ఒక్కో కుటుంబానికి కు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి*
తెలంగాణ వార్త జనవరి 30:-
*కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు సంతాపం తెలిపిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ *
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రo లో అలహాబాద్ వద్ద పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహా కుంభమేళాకు అత్యధికo గా దేశ నలుమూలల ప్రజలు వస్తారు అని తెలిసిన కూడా ముందు జాగ్రత్త లు తీసుకోకుండా అజాగ్రత్త తో నిర్లక్ష్యం వహించిన up ప్రభుత్వం 123 దేశాల నుండి 40 కోట్ల వరకు జనం వస్తారు అని అంచనా వేసిన up సర్కార్ కచ్చితంగా బాధ్యత వహించాలి కుంభమేళా అంటే పవిత్ర మైన కాడ పండుగ ఆ కుంబమేల కు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమన్నారు..ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపధ్యంలో సరైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్