ఇసుక క్వారీ గ్రామసభ

Dec 18, 2024 - 20:00
Dec 18, 2024 - 20:05
 0  0
ఇసుక క్వారీ గ్రామసభ
ఇసుక క్వారీ గ్రామసభ

 ఇసుక క్వారీ గ్రామసభ వాజేడు డిసెంబర్ 18 ( తెలంగాణ వార్త:- ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం ఇసుక క్వారీ గ్రామసభ బుధవారం విజయవంతంగా జరిగింది. 141 మంది కోరం సభ్యులతో గ్రామసభను ఎంపీ ఓ శ్రీకాంత్ నాయుడు పీసా గ్రామ కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భీష్మ శంకర్ ఇసుక క్వారీ లేబర్ సొసైటీ సభ్యుల ఆమోదం పొంది ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ సభలో పాల్గొన్న సభ్యులందరూ చేతులు ఎత్తి ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ గ్రామ పెద్దలు వాసం ఆనందరావు సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.