భార్యాభర్తలను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు""నేలకొండపల్లి మండలం

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : ఖమ్మం జిల్లా:-పాలేరు
నేలకొండపల్లి మండల కేంద్రంలో భార్యాభర్తలను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు.
రమణ,కృష్ణ కుమారి అనే వృద్ధదంపతులను వారి ఇంట్లోనే చంపి ఇంటి చుట్టూ కారం చల్లిన గుర్తు తెలియని వ్యక్తులు
పిల్లలు హైదరాబాద్ లో ఉంటుండగా నేలకొండపల్లిలోనే భార్య,భర్తలు
అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చిన దుండగులు డబ్బు,నగల కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న స్థానికులు
కసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు