వైద్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Oct 14, 2025 - 07:03
 0  263
వైద్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 14 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో MGNREGS నిధులతో అంచనా విలువ 20 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానీకి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ సోమిరెడ్డి లింగన్న వేణు రావు డాక్టర్ ధరవత్ మణికంఠ రాజ్ వెంకటమ్మ ఏఎన్ఎం కొమ్ము రజిత ఆశాలు వినోద కమల పూలమ్మ తదితరులు పాల్గొన్నారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి