42% బీసీ రిజర్వేషన్ సాధనకై నేడు జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా

Oct 19, 2025 - 01:20
Oct 19, 2025 - 01:27
 0  5

సూర్యాపేట 19 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–సూర్యాపేట జిల్లా కేంద్రలోని పలు దుకాణములు మరియు జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని బందు చేసి గేట్ కి తాళం వేసి గేటు ముందు బైటయించిన భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జి గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు 13 వ వార్డ్ BRS పార్టీ ఇంచార్జి మహమ్మద్ రఫీ, జానకి రాములు,బీసీ లకు రావలిసిన 42% రిజర్వేషన్ ను చట్ట సభలలో అమలు చేసి బీసీలకు న్యాయం జరిగే వరకు BC JAC పోరాటాన్ని ఉదృతం చేయాలి.ప్రతి బీసీ బిడ్డ ఇలాంటి బందులు వచ్చిన వెంటనే సహకరించాలి. ఈ బందు కార్యక్రమంలో కార్మిక నాయకులు మల్లేష్,కోటి,రాజేష్,మత్తయ్య సతీష్,రాంచంద్రు,వీరాస్వామి సునీత,విజయ,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333