లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై ..బెల్టు అందజేత

తిరుమలగిరి 19 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
లయన్స్ క్లబ్ తిరుమలగిరి ఆధ్వర్యంలో నాగారం మండలం, మామిడి పల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల లో లయన్ బొడ్డు సుంధర్ ఆర్థిక సహాయం తో విద్యార్థుల కు టై, బెల్ట్, మరియు ఐడెంటి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లయన్ క్లబ్ అధ్యక్షులు లయన్ డా. మురళీధర్, సెక్రటరీ లయన్ డా రమేష్ నాయక్, క్లబ్ ట్రెజరర్,లయన్ జలగం రామచంద్రన్ గౌడ్,లయన్ కృష్ణమాచారి, లయన్ గిరి గౌడ్, లయన్ నాగచారి,లయన్ మురళీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు...