విద్యార్థులకు బస్సులు ఆపని వైనం
- మహా...ప్రబో కాలినడక తప్పదా..?
- జోగులాంబ గద్వాల జిల్లా అక్టోబర్ 16
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామ విద్యార్థులు ప్రతి నిత్యం అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలకు ప్రతినిత్యం రోజు స్కూల్ కి అప్ అండ్ డౌన్ చేస్తు.. వెళుతుంటారు. మరియు సద్దలోనిపల్లి గ్రామ స్టేజ్ మీద బస్సులు ఆపకుండావెళ్ళిపోతున్నారు అని అంటున్నారు మాకు స్కూల్ టైమింగ్స్ వేస్ట్ అవుతుంది అలాగే బస్సులు ఆ పని రోజు నడుచుకుంటూ వెళుతు న్నాము అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. అలాగే విద్యార్థి తల్లిదండ్రులు, ఆర్టీసీ యాజమా న్యంపై చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను వారు కోరారు.
* గద్వాల డిపో మేనేజర్ వివరణ.
తెలంగాణ వార్త నుంచి గద్వాల డిపో మేనేజర్ వివరణ కొరకు చరవాణి ద్వారా సంప్రదిస్తే ఆమె మేము వాళ్లకు మీటింగు లో ప్రతి స్టేజి దగ్గర ఆపాలని మేము వాళ్ళకి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్లుఇలా చేస్తున్నారని మీరు చెబుతున్నారు కాబట్టి ఎవరైనా కానీ రిటర్న్ గా రాసి ఇస్తే వాళ్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.