తొండ గ్రామంలో ఐకెపి కేంద్రం ప్రారంభం చేసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

తిరుమలగిరి 09 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ధరావత్ జుంలాల్ శాఖ యూత్ అధ్యక్షుడు మహేష్ సిపి విజయలక్ష్మి ఏపిఎం మధుసూదన్ తహసిల్దార్ హరిప్రసాద్ ఐకెపి అధ్యక్షులు సంధ్య మహిళా సంఘం సభ్యులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు