ఇఫ్తార్ విందులో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి

Mar 10, 2025 - 20:34
 0  5
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి

తెలంగాణ వార్త 

 ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు  ధనసరి అనసూయ సీతక్క  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు పైడాకుల అశోక్  ఆదేశాల మేరకు మంగపేట మండలం రాజపేట గ్రామంలోని మసీదు నందు జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కొడం బాలకృష్ణ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మైల జయరాం రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

రంజాన్, లేదా రామాధాన్ ఇస్లామీయా చంద్రమాస పంచాంగం నెల పవిత్ర దైవగ్రంథం ఖురాన్ అవతరించింది రమధాన్ మాసంలోని రమదాన్ పండుగకు మరో పేరు ఈద్ ముల్ పిత్రా ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పిత్రాజకాత్ దానధర్మాలు చేస్తూ ఉంటారు , అదేవిధంగా పండుగ అనేది ఏ మతానికి సంబంధించింది అయినా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రామదాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో 

జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సాంబశివరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, మండల సీనియర్ నాయకులు...

 తుమ్మల ముఖర్జీ, మాజీ సర్పంచ్ చందర్లపాటి శ్రీనివాస్, పయ్యావుల బాబురావు, వీర్ల రఘునాథ శ్రీను, వీర్ల జయకృష్ణ, చిన్నఅబ్బులు, కర్రీ వేణు, మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్