ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం

Mar 10, 2025 - 20:53
Mar 10, 2025 - 21:40
 0  65
ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం

ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం

అడ్డగూడూరు10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

హైదరాబాద్ తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు హాజరైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ 

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించబడిన డా"అద్దంకి దయాకర్ కి,విజయశాంతికి,కేతావత్ శంకర్ నాయక్ కి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నేతల బృందం కార్యక్రమంలో అడ్డగూడూరు పిఎసిఎస్ చైర్మన్ 

కొప్పుల నిరంజన్ రెడ్డి  టి.పి.సి.సి రాష్ట్ర నాయకులు..

ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు,కేసరపు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మిడి ఉపేందర్ రెడ్డి,చింతల ఉపేందర్ రెడ్డి,పూజారి నరసింహ యూత్ కాంగ్రెస్ అడ్డగూడూరు మండల ఉపాధ్యక్షులు మేకల పవన్ తదితరులు పాల్గొన్నారు.