అడ్డగూడూరులో ఘనంగా మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కేటిఆర్ జన్మదిన వేడుకలు

Jul 24, 2025 - 18:57
 0  17
అడ్డగూడూరులో ఘనంగా మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కేటిఆర్ జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 24 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్"గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ మాజీ మంత్రి,సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను అడ్డగూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం బాణా సంచాలు కాల్చి మిఠాయిలు పంచి కేకును కట్ చేసి తారక రామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్  చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,మాజీ యంపిపి దర్శనాల అంజయ్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్థన్ రెడ్డి,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని,బిసి సెల్ మండల అధ్యక్షులు కడారి సైదులు,నాయకులు పాశం విష్ణువర్థన్ రావు,పట్టణశాఖ అధ్యక్ష కార్యదర్శులు నాగులపెల్లి దేవగిరి,గజ్జెల్లి రవి,మాజీ ఉప సర్పంచ్ వడకాల రణధీర్ రెడ్డి,బిఆర్ఎస్ మండల యువ నాయకులు పరమేష్ గూడెపు,బాలెంల బాబు మహాజన్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జక్కుల యాదగిరి,బిఆర్ఎస్ మండల నాయకులు కన్నేబోయిన ఎలేంధర్,పూజారి సైదులు, సోమిరెడ్డి పురుషోత్తం రెడ్డి,బాలెంల అయోధ్య,ఇటికాల కుమార్,గూడెపు పరమేష్,బాలెంల పరుశరాములు,పోలేపాక అబ్బులు,బాలెంల నర్సింహ,మందుల కిరణ్,బోనాల మహేందర్,సూరారం పున్నం,బాలెంల మల్లేష్,బాలెంల సోమయ్య,తోట భాస్కర్ రెడ్డి,ఎల్లెంల వీరస్వామి,శీలం ధావిద్,వెంపర్ల నర్సిరెడ్డి,గూడెపు నరేష్,గనగాని వెంకన్న,గూడెపు సురేష్,బొడిగే రఘ, నరేందర్,గుగ్గిల్లా భరత్,బాలెంల రామక్రిష్ణ,సూరారం రాజు,పనుమటి సతీష్ఎలిజాల దయాకర్,బాలెంల చైతు,కూతాటి గణేష్,బండారి శ్రీధర్,గొలుసుల నరేష్,బాలెంల సోమయ్య,బోడ చింటు,బాలెంల బాబురావు,గూడెపు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333