ఇంటూరి రామారావు దశదిన కార్యక్రమానికి హాజరైన""మాజీ ఎమ్మెల్యే కందాల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: ఇంటూరి రామారావు గారి దశ దిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కందాళ కూసుమంచి మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఇంటూరి శేఖర్ గారి బాబాయ్ ఇంటూరి రామారావు గారి ఫోటోకు నివాళులర్పించి దశ దిన కార్యక్రమానికి హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలేరు నియోజవర్గ స్థాయి మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు స్థానికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు