చిట్యాల వంశీప్రియా ను ఆశీర్వధించిన యువనేత శ్రీ ధనసరి సూర్య 

Jun 17, 2024 - 21:39
Jun 18, 2024 - 10:09
 0  14
చిట్యాల వంశీప్రియా ను ఆశీర్వధించిన యువనేత శ్రీ ధనసరి సూర్య 

చిట్యాల వంశీప్రియా ను ఆశీర్వధించిన యువనేత శ్రీ ధనసరి సూర్య 

ములుగు :-తెలంగాణ వార్త స్టాప్ రిపోర్టర్:- మంగపేట మండల రమణక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల నాగ సాంబయ్య గారి కుమార్తె వంశీప్రియా ఫల పుష్పలంకరణ వేడుక కు హాజరై చిన్నారి నీ ఆశీర్వధించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారి కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ శ్రీ ధనసరి సూర్య  ఈ కార్యక్రమం లో...

జిల్లా ప్రచార కార్యదర్శి & సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్దబత్తుల జగదీశ్, మండల సీనియర్ నాయకులు..

పయ్యావుల బాబురావు, చిట్యాల బాలకృష్ణ, పత్రీ రాజు, ఇప్ప సమ్మయ్య, కోవెల రామ్మోహన్,నాగమూర్తి, రాజశేఖర్, ప్రశాంత్, చంటీ, తదితరులు పాల్గొన్నారు.....

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్