ప్రభుత్వ ప్రాథమిక కోన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

Oct 15, 2024 - 16:57
Oct 15, 2024 - 18:14
 0  1
ప్రభుత్వ ప్రాథమిక కోన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

ప్రభుత్వ ప్రాథమిక కోన్నత పాఠశాలలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు గట్టు మండలం అంతంపల్లి గ్రామంలో ప్రాథమిక కోన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

ప్రధానోపాధ్యాయులు రాజు సార్ మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించారు పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా ఏపీజే అబ్దుల్ కలాం తోడ్పడటానికి న్యూస్ పేపర్ పంపిణీ చేసేవారు పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపనపడేవారు మరియు ఎక్కువ సమయం కష్టపడేవారు నన్ను మా అమ్మ ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేపేది అప్పుడు స్నానం చేసి లెక్కల టూషన్ కి వెళ్లేవాన్ని స్నానం చేసి రాకపోతే మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు నేను ట్యూషన్ పూర్తి చేసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్లే వాన్ని మద్రాస్ నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్ ని తీసుకొని వాటిని పంపించేసేవాన్ని ఈ విధంగా పనిచేసే చదువుకున్న ఈయన స్ఫూర్తితో ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఎంతో ఎత్తుకు ఎదిగలని కోరుకుంటన్నాను..

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు పరశురాం, అశోక్, ప్రభాకర్, ఎంవిఎఫ్ వాలంటీర్ దానయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333