ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు

*ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు*
వాజేడు తెలంగాణ వార్త:-:- ములుగు జిల్లా వాజేడు మండలం రాంపూర్, భీమారం ఇసుక క్వారీలను రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలసి ఉన్నతాధికారుల సూచనల మేరకు జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాంపూర్, భీమారం ఇసుక క్వారీలను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కలసి సందర్శించి ఇసుక రవాణా ధారులకు మరియు క్వారీ యాజమాన్యానికి జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు లారీల వారు సరియగు డీడీ లు లేకుండా, ఒక లారికి బధులు మరో లారీ లో ఇసుక తరీలంచినా , సూచించిన మేరకు కాకుండా ఓవర్ లోడ్ తీసుకు పోయినా, మరయు క్వారీ నిర్వహించు యాజమాన్యం వారు ప్రబుత్వ సూచనలను ఉల్లంగినచి JCB లోడింగ్ ఛార్జీలు వసూలు చేసిన మరియు ఇతరత్రా అక్రమాలకు పాల్పడిన వారి పై చట్ట రీత్యా తగు కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించినారు.