ఇప్పగూడెం గ్రామంలో వైద్య శిబిరం

వాజేడు తెలంగాణ వార్త:-
మాజేడు మండలం మాత శిశు సంరక్షణ వైద్య అధికారి. యో హిత ఆధ్వర్యంలో ఇప్పగూడెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా
గర్భవతులను. బాలింతలను మధుమేహం. రక్తపోటు
ఈ నెలలో డెలివరీ కున్న. గర్భవతిని ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరిగింది. గ్రామాలలో పరిసర పరిశుభ్రంగా ఉంచుకోవాలని. నిలవ ఉన్న నీరుని పారబోయాలని.. రాత్రిపూట దోమతెరలు వాడాలని
గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువనందున చిన్నారులు మన పెద్దలు. జాగ్రత్తలు పాటించాలని. చిన్నపిల్లలను
ఒంటరిగా బయటికి పంపరాదని. తల్లిదండ్రులకు
వైద్యాధికారి అవగాహన కార్యక్రమంలో జరిగింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల గ్రామాలలో
30 సంవత్సరాల నిన్ను వారికి రక్తపోటు. మధుమేహం
ఇతరత్రా వ్యాధుల పట్ల పరీక్షలు చేయబడును
గ్రామంలో ఆశ కార్యకర్త ముందు రోజునే సమాచారం ఇవ్వడం జరుగుతుంది.
శిబిరంలో పరీక్షించుకున్న వారు.42
గర్భవతులు. నాలుగు. బాలింతలు రెండు.
రక్తపోటు.22. మధుమేహం 8 మిగతా వారికి పరీక్షలు చేసి మందులు వైద్యాధికారి అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో. వైద్యాధికారి యోహిత
హెల్త్ సూపర్వైజర్స్. వెంకటరమణ. కోటిరెడ్డి. స్టాఫ్ నర్స్. అనుష. ఆశా కార్యకర్తలు. మాలతి. శివ కుమారి గ్రామస్తులు పాల్గొనడం జరిగింది