సీఎం సహాయ నిధి 60000 చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గారు

ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని మదన పల్లి గ్రామానికి చెందిన మొగిలన్న d/o బేబీ పద్మమ్మ 60,000 రూపాయల చెక్కులను చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు కృష్ణ , భాస్కర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.