ఆరు గ్యారంటీల జాడ ఎక్కడ

చర్ల తెలంగాణ వార్త ఫిబ్రవరి 10:- ఆరు గ్యారెంటీనా అమలుకై చర్ల మండల కేంద్రంలో ర్యాలీ సదస్సును జయప్రదం చేయండి న్యూ డెమోక్రసీ నేత ఆవునూరు మధు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీ ఇచ్చింది ఇందులో ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదు పేదవాడికి వైద్యం నేటికి అందని ద్రాక్ష గానే మిగిలింది కార్పొరేట్ హాస్పిటల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలను దోచుకుంటూ ప్రైవేట్ హాస్పటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి వీటి నియంత్రణకు ప్రభుత్వ చర్యలు లేవు ప్రభుత్వ ఉచిత వైద్యం పేదలందరికీ ఉచిత వైద్యం అందం ద్రాక్ష గాని మిగిలిపోయింది పోడు భూములకు పట్టాలే లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉలకే అయింది రేవంత్ సర్కార్ చేతులో స్వర్గం చూపెట్టి మాటలెన్నో చెప్పి ప్రజల్ని మోసపుచ్చింది పేదలందరికీ గృహవస్తి కల్పించాలి ఇందిరమ్మ ఇండ్లను తక్షణమే మంజూరు చేయాలి యువ వికాసం పేరిట విద్యార్థులక ఇస్తానన్న ఐదు లక్షల విద్యా భరోసా కార్డు పథకాన్ని వెంటనే అమలు చేయాలి చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి కౌలు రైతులతో సహా రైతులందరికీ ఎకరానికి 15000 వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ అందించాలి రేషన్ కార్డులను పేదల అందరూ కి మంజూరు చేయాలి రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలి ఈ సమస్యలపై ఈరోజు కలివేరులో భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ చేసిన వాగ్దానాలను అమలు చేసేంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు రేపు చర్లలో జరిగే సదస్సుకు ప్రజలందరూ కదిలి రావాలని కోరారు ఫిబ్రవరి 20వ తారీకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రజలు కదలి రావలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇరుప సమ్మక్క కల్లూరు నాగమణి ఇర్పదుర్గమ్మ కల్లూరి ఆదిలక్ష్మి సబ్కా నాగలక్ష్మి పోడియం రామలక్ష్మి కారం శ్రీదేవి రవణ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు